India vs Australia 2nd ODI may cancel due to rain at Eden Gardens in Kolkata | Oneindia Telugu

2017-09-19 14

After 1 st ODI Now, the second ODI will be played at the Eden Gardens in Kolkata on September 21. Light Rain In Kolkata May Cause Minor Interruption for the match
ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం జరగనున్న రెండో వన్డేకు వాన ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.